Elephants: అర్థరాత్రి ఏనుగుల హల్‌చల్.. వాహనదారుడి వెంటపడిన గజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 18, 2026 6:52 AM IST Elephants: తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుడిని వెంటాడటంతో అతడు ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు….


