అజ్ఞాతంలోనే మొజ్తాబా – Visalaandhra
శాంతి ఒప్పందం మరింత జాప్యంతెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నా… అవి ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖామేనీ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. మొజ్తాబా రహస్య ప్రాంతంలో ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు ఖామేనీ సందేశాలు పంపిస్తున్నాడని పేర్కొన్నాయి. ‘అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను మొజ్తాబా ఖామేనీ చూసినట్లు మాకు సమాచారం అందింది. అయితే, దానిపై ఆయన…


