మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra
కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…


