శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra
రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…


