తోలు బొమ్మలాటలో యువ కళాకారిణి కండే చక్రికా ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎల్సీకే పురంలో నివసిస్తున్న రామాంజనేయులు కృష్ణవేణి నా కుమార్తె ఖండే చక్రిగా తోలుబొమ్మలాటలో కళాకారునిగా మంచి గుర్తింపు పొందుతోంది. అతి చిన్న వయసులోనే చదువుతోపాటు తోలుబొమ్మలాట లో కళాకారునిగా మంచి గుర్తింపు రాణించడం శుభదాయకం. ఆరు సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రుల వద్ద ఈ సాంప్రదాయకళాకారునిగా నేర్చుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు కూడా ఈ వృత్తిని అవలంబించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, , ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత…

Read More

భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

విశాలాంధ్ర – యాడికి: యాడికి మండల పరిధిలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న జరిగిన పల్లా శివప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితురాలైన అతని భార్య పల్లా హేమావతి (35)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లా శివప్రసాద్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తరచూ భార్య హేమావతిని వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలో ఈ…

Read More

వైసీపీ నేతల దాడులకు అడ్డుకట్ట వేయాలి: మంత్రి టీజీ భరత్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి

విశాలాంధ్ర – తాడిపత్రి: అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులను తక్షణమే అరికట్టి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ను కోరారు. సోమవారం తాడిపత్రి పట్టణంలోని సంజీవ్‌నగర్‌లో ఉన్న జేసీ నివాసానికి అనంతపురం జిల్లా టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ అధ్యక్షులు నాగభూషణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ద్వారా వందలాది మందికి కంటి ఆపరేషన్ లతో పాటు, ఉచితంగా అద్దాలు మందులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు….

Read More

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, పాఠశాల విద్వా కమిటీ చైర్మన్ అరవ రామాంజిని, నాయకులు మల్ధకల్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే ఉచితంగా…

Read More

కేజీబీవీ విద్యార్థినిలకు త్రిబుల్ ఐటీ లో చోటు

విశాలాంధ్ర తనకల్లు : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ సంవత్సరానికి గాను ఇద్దరు విద్యార్థినిలు అయిన భోజనం శ్రావణి, ఎర్రగుడి దివ్యలకు త్రిబుల్ ఐటీలో చోటు దక్కడం హర్షించదగ్గ విషయమని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనితలు తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తమదైన శైలిలో నేర్పుతూ విజయాలనoదిస్తూ వారిని ఉన్నత స్థానాలకు చేర్చడంలో కేజీబీవీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని so హామీదాబీ ఆనందo వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ…

Read More

అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా

ప్రముఖ సీనియర్ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి లేఖ రాశారు.ఆ లేఖలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సేవను మరింత సమర్థంగా కొనసాగించేందుకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అలాగే ప్రచార ఉపకార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఁబరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని గౌతమి లేఖలో తెలిపారు. రెండు దశాబ్దాలపాటు బీజేపీలో…

Read More

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఃకాక్రోచ్ జనతా పార్టీః హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ నిరసనలో భాగమైంది. ఈ సందర్భంగా నిరసనకారులు నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు.తన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు…

Read More

అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాలతో నేడు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పతనం కావడంతో రూపాయి ఏకంగా 58 పైసలు లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 94.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి, ఆ తర్వాత మరింత పుంజుకుని 94.60 వద్ద స్థిరపడింది. గత సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో…

Read More