చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని సోదరుల్ణ మధ్య ఉన్న విభేదాలు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని.. తన సొంత అన్న, మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేశినేని నానిపై బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్ (IT Act) కింద…


