బిహార్‌లో ‘విసనకర్రల’ వీధి – Visalaandhra
మాన్‌పూర్( బీహార్): భారతీయ మÖలాలు, సంస్కతీ సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. పర్యావరణ హితంగా ఉంటాయి. వేసుకునే దుస్తులు, వాడుక వస్తువులు, వంట సామాగ్రి, పనిముట్లు అన్నీ పర్యావరణయుతంగా ఉండేవి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు బీహార్‌లోని మాన్‌పూర్ వాసులు. మండు వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంతటా విస్తృతంగా వాడుతున్నా… దేశంలో చాలా ఇళ్లలో సంప్రదాయ విసనకర్రల వినియోగం ఇంకా తగ్గలేదు. తాటి ఆకులతో తయారుచేసే విసనకర్రలకు బిహార్‌లోని గయా సమీప మాన్‌పూర్ ప్రసిద్ధి. ఇక్కడున్న…


