Life Hack: ఎండలకు పాలు పాడవుతున్నాయా? ఈ పౌడర్ చిటికెడు వేస్తే.. 2 రోజులు విరిగిపోయే ఛాన్సే లేదు..!



ఎండలో పాలు త్వరగా పాడవకుండా చెఫ్ కలగాటి డేవిడ్ కుమార్ చిట్కాలు చెప్పారు, బేకింగ్ సోడా చిటికెడు, చల్లటి గిన్నె, యాలకులు, ప్రతి 8 గంటలకు మళ్లీ మరిగించడం, చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *