ఫ్యామిలీ కాల్ లేదు.. బతికే ఉన్నారా..? విశాఖలో ఇరాన్ స్టూడెంట్స్ కన్నీటి గాథ..! tears of war fear visakhapatnam support for iranian girl students. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 7:12 PM IST ఇరాన్‌కు చెందిన ఇద్దరు డి ఫార్మసీ విద్యార్థినులు యుద్ధం వల్ల కుటుంబంతో సంబంధం కోల్పోయి ఆందోళనలో, విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వక్ఫ్ బోర్డ్ ఆర్థిక సహాయం అందించారు + విశాఖలో ఇరాన్ విద్యార్థులు ఆవేదన..! విదేశాల్లో చదువుకోవడానికి వచ్చి కలల్ని సాకారం చేసుకోవాలని ఆశించిన ఇద్దరు యువతులు, ఇప్పుడు యుద్ధ భయంతో కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్‌కు చెందిన జీనాబ్ మహమ్మది, సాల్మన్ మహమ్మదీ…

Read More

గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..

మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, ముఖ్య అతిథి న్యాయవాది గుంటప్ప తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సాయి నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 35 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది గుంటప్ప తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల సంస్థ కమిటీ సభ్యులు…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

Visakhapatnam: విశాఖపై ఇరాన్-అమెరికా వార్.. గ్యాస్ కొరత.. దుకాణాలు మూసేస్తున్న చిరు వ్యాపారులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…

Read More

Grand Celebrations in Tirupati for Amaravati | రాజధానిగా అమరావతి.. తిరుపతిలో సంబరాలు | #local18V

తిరుపతిలో రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టి, నినాదాలతో హోరెత్తించారు. “దేవతల రాజధాని అమరావతి” అంటూ గళమెత్తి, ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.ఈ సందర్భంగా టీడీపీ కోడూరు నాయకుడు ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంద్రుని వేషధారణలో తిరుపతిలోని స్థానికులకు మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. #TDP #Amaravati #Tirupati #AndhraPradesh Source link

Read More

AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 8:15 AM IST AP Inter Exams 2026: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. AP Inter Exams: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు…

Read More

టాటా మోటార్స్ – చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం

టుటికోరిన్: నికరసున్నా ఉద్గారాల దిశగా దేశం ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్‌లోని వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్శక్తితో కూడిన (హెచ2 ఐసీఈ) పైమ్ వ¶వర్‌లను పోర్టులో మోహరించడానికి ఒక అవగాహన ఒప్పందం (bంఓjá¶)పై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పిం>ù, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒడంబడికలో…

Read More

శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి

తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం,…

Read More

తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం.. ఇప్పుడు మంచి ఆదాయం.. యువకుడి ఐడియా అదుర్స్..! Puttaparthi youth Raja succeeds in photo framing business | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:16 PM IST శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన రాజా ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, నైపుణ్యంతో లాభాలు పొందుతున్నారు. + ఫోటో ఫ్రెమ్ వర్కులో రానిస్తున్న పుట్టపర్తి కుర్రాడు… పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను పదిలంగా నిలుపుకోవాలంటే ఫోటోలు ఎంతో ముఖ్యమైనవి. ఆ ఫోటోలను అందంగా భద్రపరచడానికి ప్రజలు ఇప్పటికీ ఫోటో ఫ్రేమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు….

Read More

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More