Vijayawada: విజయవాడ మణిహారంగా అంబేద్కర్ స్మృతివనం.. అధునాతన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
అత్యాధునిక హంగులు – మౌలిక సదుపాయాలు సూర్య కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధ్వర్యంలో సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. సుమారు 13,479 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణం జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదిక కానుంది. సీటింగ్ సామర్థ్యం: ప్రధాన హాల్‌లో 1500 మంది కూర్చునే విధంగా విశాలమైన సీటింగ్ వసతి కల్పించారు. VIP సౌకర్యాలు: విఐపీల కోసం…


