Summer Special May Flowers | ఏడాదిలో ఒక్కసారే దర్శనమిచ్చే మే పుష్పాలు..! | #local18v



గోదావరిజిల్లాలు అంటేనే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతాలకు పెట్టిందని చెప్పుకోవచ్చు. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మే పుష్పాలు సందడి ప్రారంభమైంది, కాకినాడ జిల్లా లోవ అటవీప్రాంత అందచందాల నడుమ మే పుష్పాలు కనువిందుగా సందడి చేస్తున్నాయి, చూడటానికి పింక్ కలర్ లో ఒక బాల్ ఆకారంలో కనిపించే ఈ రౌండ్ పుష్పాలు, లోవక్షేత్రంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మే మాసంలో మాత్రమే అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు, అమ్మవారి సన్నిధిలో పూయడం పట్ల భక్తుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #MayFlowers #SummerFlowers #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *