APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా! రూ.30 వేల జీతంతో 600 పైగా ఉద్యోగాలు..

Mega Job Mela: అవనిగడ్డలో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా, టాటా ఎలక్ట్రానిక్స్ అపోలో టైర్స్ కొల్గేట్ పామోలివ్ సహా పలు కంపెనీల్లో 600కి పైగా ఉద్యోగాలు, 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం Source link

Read More

Weather News: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ హెచ్చరిక! | తెలంగాణ వార్తలు

ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సూర్య పేపర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 55 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. గరిష్ట ప్రభావిత ప్రాంతాలు మార్కాపురం, మన్యం,చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

School Adoption: ఆ గురుకుల పాఠశాలకు కొత్త కళ.. విద్యార్థుల భవిష్యత్తు మార్చబోతున్న MEIL సంస్థ.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 6:21 AM IST School Adoption: రామకుప్పం బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎం.ఇ.ఐ.ఎల్ దత్తత తీసుకుంది, సిఎస్ ఆర్ ద్వారా ఆధునిక వసతులు, విద్యార్థుల ప్రవర్తన మార్పుపై దృష్టి, అధికారులు హర్షం రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)…

Read More

Palnadu: ప్రేమ వివాహం.. సజావుగా కాపురం.. అంతలోనే భార్యపై అది పుట్టింది.. వెంటనే కాలు నరికిన భర్త.. తెగిన కాలుతో పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 5:13 AM IST మరింత దారుణమైన విషయం ఏమిటంటే, తెగిపడిన భార్య కాలిని ఒక సంచిలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న వాడే కాలయముడై భార్యపై గొడ్డలితో దాడి చేసి, కాలు నరికేసిన అమానుష ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మరింత…

Read More

PV Sindhu in Tirumala: తిరుమలలో పీవీ సింధు సందడి

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో (థామస్ అండ్ ఉబెర్ కప్ వంటివి) విజయం సాధించాలని…

Read More

అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 16, 2026 4:31 PM IST విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు + రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన…

Read More

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు…

Read More

మూడు గంటల్లో ఇసుక నుంచి దైవ రూపం.. గోదావరిలో దేవినా సిస్టర్స్ టాలెంట్ సూపర్..! devina sisters turning sand into art pride of godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 7:12 PM IST గోదావరి జిల్లాలో దేవినా సిస్టర్స్ ఇసుక శిల్పాలతో ప్రత్యేక గుర్తింపు, వెలమకొత్తూరులో శివపార్వతులు తలుపులమ్మ రూపాలు చెక్కి గ్రామస్తుల ప్రశంసలు పొందారు + గోదావరి జిల్లాలో అద్భుతమైన సైకిత రూపాన్ని చిక్కుతున్న ఇద్దరు అమ్మాయిలు ఇసుక అంటే సాధారణంగా కాళ్ల కింద నలిగిపోయే పదార్థం. కానీ అదే ఇసుకను అద్భుతమైన కళాఖండంగా మార్చితే.. అది కళ్లారా చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తూ గోదావరి జిల్లాలో…

Read More

కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర…

Read More