AP Tourism | పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్!
ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఏపీ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కం గైడ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు , ఇతర ప్రాంతాల నుండి విశాఖ వచ్చిన వారికి రైల్వే స్టేషన్ , ఏర్పోర్ట్ , బస్ స్టేషన్ నుండి నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరికొత్త డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం…


