Last Updated:
Blue Tea Benefits: మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికి టిఫిన్ చేయగానే టీ తాగడం హాబీ. ఇంకొందరు పని ఒత్తిడి పెరిగినా లేదంటే బోర్ కొట్టినా ఓ కప్పు టీ తాగుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు టీలు అల్లం టీ, బెల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ అంటూ మనం ఇలా చాలా రకాల టీలు తాగుతున్నాం. కాని బ్లూ టీ తాగితే హెల్త్ కి మంచిదంట.


