Job mela: ఐటీఐ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. అమరరాజా కంపెనీలో జాబ్ మేళా, వెంటనే అప్లై చేసుకోండి! Amara Raja job mela Chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 02, 2026 9:16 PM IST చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో 04-05-2026 ఉదయం 9కి Amara Raja Energy & Mobility Limited జాబ్ మేళా, ఐటీఐ పాస్ వారికి 14500 జీతం, ఈఎస్‌ఐ, వసతులు, బస్సు, హాస్టల్ సౌకర్యాలు. News18 ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు చిత్తూరులో భారీ ఉపాధి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ Amara Raja Energy & Mobility Limited ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు…


