AP Weather Alert 2026: ఓవైపు భగ్గుమంటున్న ఏపీ, మరోవైపు భయంకర వర్షాలు.. విచిత్రంగా రాష్ట్ర వాతావరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇక్కడ ఏకంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. సామాన్యులు, రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు ఈ ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా ఎండల ప్రభావం (మండలాలు): * కడప: 34 మండలాలు * నెల్లూరు: 32 మండలాలు * తిరుపతి: 29 మండలాలు * పల్నాడు: 26 మండలాలు * ప్రకాశం:…


