Summer Classes: విద్యార్థులకు శుభవార్త.. సమ్మర్ క్యాంప్ రెడీ.. ఈనెల 24 నుంచి ఉచిత శిక్షణ తరగతులు! |
Last Updated:Apr 21, 2026 7:01 AM IST జవహర్ బాలభవన్ రాజాం వేసవి శిక్షణ తరగతులు, 3 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు ఉచిత కళా కోర్సులు, సర్టిఫికెట్లు, భవిష్యత్ అవకాశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం + వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న శిక్షణ కార్యక్రమం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జవహర్ బాలభవన్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్ తెలిపారు….


