చిరకాల స్వప్నం నెరవేరింది.. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. South Coast Railway Zone | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 05, 2026 10:51 PM IST విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, అభివృద్ధి, ఉద్యోగాలపై ఆశలు + News18 విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు, టిడిపి, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ…

Read More

మాది రైతు పక్షపాత ప్రభుత్వం : పొంగులేటి

తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళాలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందని… కానీ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తూనే, రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు.గత హయాంలో వరి వేస్తే…

Read More

Thrilling Single Ride Over the Sea at Antarvedi | సముద్రంపై సింగిల్ రైడ్

సముద్రంపైకి సింగల్ రైడ్ గా వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ అమ్మో సముద్రములోకాఎలా వెళ్ళగలం అని ఆగిపోతుంటాంలేదా షిప్ పై ఆరుగురితో అంతకుమించి బోట్లో వందలాది మందితో సముద్రం లేదా గోదావరి ప్రాంతంలో ప్రయాణం చేసి ఉంటాం, కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో అందమైన గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో సింగల్ రైడ్ ఇన్ బీచ్ అని ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు.అంటే సాగర సంగమం ప్రాంతంలో చక్క చక్క రైడ్ చేస్తూ వేసవికాలం…

Read More

ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు..విజయ్ ఎన్నికల విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ఃతమిళగ వెట్రి కళగంః (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఁతన…

Read More

Wood Quality: టేకు, రోజ్‌వుడ్ ఫర్నిచర్ కొంటున్నారా.. ఇది గుర్తించకపోతే మీ డబ్బులు నీళ్లలో పోసినట్టే..!

బెగుసరాయ్ ఫర్నిచర్ నిపుణుడు దిలీప్ భరద్వాజ్, అసలైన టేకు, బర్మా టేకు, రోజ్‌వుడ్ ఎంపిక, తేమ, ముడులు చూసి నకిలీ కలపను తప్పించుకోవాలని హెచ్చరిస్తున్నారు Source link

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

Vastu Tips: డబ్బును ఆకర్షించే గ్రీన్ మాగ్నెట్.. మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం ఖాయం!

వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్, జెడ్ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెట్టితే సంపద, ప్రమోషన్లు, సత్సంబంధాలు పెరుగుతాయి, ఈశాన్యంలో మనీ ప్లాంట్ నష్టం అంటున్నారు Source link

Read More

మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు

ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీరాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ హైదరాబాద్ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్‌లు పెట్టడం, ఃజై శ్రీరామ్ః అనడమే పనిగా…

Read More

Today Top 10 News: హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడుల్లో భారతీయులకు గాయాలు | తెలంగాణ వార్తలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ 90 లక్షల ఓట్లను తొలగించడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరిందని ఆమె ఆరోపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి బలోపేతం కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 2. స్టాలిన్ ఓటమిపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు తమిళనాడులో విజయ్ సాధించిన విజయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు….

Read More

నేను రాజీనామా చేయను…: మమతా బెనర్జీ

బెంగాల్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన మమతా బెనర్జీమమతకు ఇండియా కూటమి నేతల మద్దతు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో టీఎంసీ పార్టీ ఓడిపోలేదన్న మమత.. తామే విజయం సాధించామన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయను .. లోక్ భవన్‌కు వెళ్లనంటూ మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మమతా బెనర్జీ ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది….

Read More