విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ అందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
Source link