శబరిమల కేసులో తీర్పు రిజర్వు – Visalaandhra
న్యూదిల్లీ: శబరిమల ఆలయం సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 29లోపు లిఖితపూర్వక వాదనలకు అంగీకారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రెండువారాలకు పైగా విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌ల వాదనలను…


