గవర్నరు మోకాలడ్డు
. సంఖ్యా బలం కావాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118…


