మోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్
పసిడి షేర్లు పతనంముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ 23,850 దిగువన…


