Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 15న ఆంధ్ర యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా! అటెండ్ అయితే జాబ్ రావడం పక్కా..

ఏయూ యుఈఐజీబీ ఆధ్వర్యంలో విశాఖలో ఏప్రిల్ 15 ఉదయం మెగా జాబ్ మేళా, 400 పోస్టులకు ఇంటర్వ్యూలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగులకు 15 నుంచి 30 వేల వేతనంతో అవకాశాలు Source link

Read More

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…

Read More

Samyuktha Menon in Tirumala | తిరుమలలో నటి సంయుక్త మీనన్ సందడి..

టాలీవుడ్ హిట్ చిత్రాల నటి సంయుక్త మీనన్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే అత్యంత పవిత్రమైన తోమాల సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామివారిని పూలమాలలతో అలంకరించే ఈ విశిష్ట సేవలో పాల్గొని ఆమె భక్తితత్పరతను చాటుకున్నారు. సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో ఆలయానికి వచ్చిన సంయుక్తకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. కలియుగ దైవాన్ని దర్శించుకోవడం తనకెంతో ప్రశాంతతను…

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

Simhachalam: చందనోత్సవం వెళ్తున్నారా..? దర్శనం త్వరగా కావాలంటే ఇలా చేయండి..!

సింహాచలం చందనోత్సవం ఏప్రిల్ 20న, రాత్రి 1 గంటల నుంచి పూజలు, ఉచిత బస్సులు, ప్రత్యేక పార్కింగ్, లడ్డు ప్రసాదం, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి Source link

Read More

తిరుమలలో రాజకీయ ప్రచారం కలకలం.. విజయ్ ఫొటోతో విజిల్ ఊదిన మహిళ..! political vigil controversy in tirumala video with vijay photo goes viral. |

Last Updated:Apr 19, 2026 10:32 PM IST తిరుమలలో Tamilaga Vettri Kazhagamకు మద్దతుగా విజిల్ ఊదిన మహిళా భక్తురాలు, విజిల్‌పై Vijay ఫొటోతో రాజకీయ ప్రచారం వీడియో వైరల్, టీటీడీపై భద్రత ప్రశ్నలు. + విజయ్ ఫొటోతో ఉన్న విజిల్‌తో తిరుమలలో ప్రచారం..! తిరుమలలో మరోసారి భక్తుల అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారింది. పవిత్రక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో నియమ నిబంధనలు మరింత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, కొందరు భక్తులు వాటిని లెక్కచేయకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది….

Read More

YS Jagan: జువ్వలదిన్నె హార్బర్‌పై ప్రైవేట్ వ్యక్తుల కుట్రలు.. ఏపీ ప్రభుత్వంపై జగన్ ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 15, 2026 1:19 PM IST జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కార్పొరేట్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు అప్పగించాలనే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. News18 జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో పర్యటించి.. మత్స్యకారులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం

హరీశ్ రావు తెలంగాణ అవమానంపై బీజేపీ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు, లోకేష్ ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించారు, పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు Source link

Read More

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జరిగిన ఆపరేషన్ ఏంటి..? వైద్యులు ఏమన్నారు..? pawan kalyan health stable will meet fans within a week | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 19, 2026 7:03 PM IST ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు, చిరంజీవి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు + పవన్ కళ్యాణ్ కు జరిగిన ఆపరేషన్ ఇదే? విషయం చెప్పిన చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కీలక సమాచారం బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం…

Read More

కాణిపాకం వినాయకుడి దర్శనానికి.. వేలాదిగా తరలి వచ్చిన తమిళ భక్తులు.. ఎందుకంటే..? Kanipakam Vinayaka Temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 2:25 PM IST కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి, 13 వేలకుపైగా భక్తులు దర్శించుకుని సాంస్కృతిక ఐక్యతను చాటారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తమిళ ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని…

Read More