Mangoes Ripening Test: మ్యాంగోస్ కొనేటప్పుడు,తినే ముందు ఇలా చేస్తే.. కెమికల్స్ స్ప్రే చేశారో లేదో తెలిసిపోతుంది | లైఫ్ స్టైల్

Last Updated:May 06, 2026 1:13 PM IST Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పండ్లు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుంది. + Mangoes Ripening Test Mangoes: మార్కెట్లో…

Read More

సినిమా స్టైల్ చోరీ- బొలెరోతో ఏటీఎం మెషీన్ మాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు దొంగలు.ధర్మవరంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం మెషీన్ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.#apnews #atmrobbery #idfc Source link

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. |

Last Updated:May 06, 2026 12:02 PM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, మంత్రి వివేక్, బండ్ల గణేష్ స్వామి దర్శనం, ఇంధన ధరలపై కేంద్రాన్ని విమర్శించారు, హుండీ ఆదాయం 3.44 కోట్లు, 8 గంటల సర్వదర్శనం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. తాజాగా బుధవారం ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More

Bandla Ganesh Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో బండ్ల గణేష్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా ముగిసిన తర్వాత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.#bandlaganesh #tirumalatemple #tirumala Source link

Read More

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజులపాటు వర్షాల దండయాత్ర, రాష్ట్రంలో గాలులతో అలజడి |

మే 6వ తేదీ ఉదయం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 6 నుండి 7వ తేదీ వరకు…

Read More

Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 06, 2026 5:45 AM IST ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి,…

Read More

AP and Telangana News Live: ఈదురుగాలుల బీభత్సం.. రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Tirumala: విజయ్ గెలుపుతో తిరుమలలో సందడి.. 116 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని!

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టిస్తున్న సంచలనానికి గుర్తుగా తిరుమల కొండపై ఓ అభిమాని తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరువత్తూర్కు చెందిన సుధాకర్ అనే అభిమాని, విజయ్ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని మంగళవారం (మే 5) శ్రీవారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. Source link

Read More

Tirumala: టీవీకే విజయాన్ని కాంక్షిస్తూ శ్రీవారికి మొక్కులు.. విజయ్ అభిమానులు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో చూడండి | ట్రెండింగ్

Last Updated:May 05, 2026 2:03 PM IST Tirumala: తమిళనాడులోని విజయ్ విజయాన్ని కాంక్షించిన తమిళ అభిమానులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రమైన తిరుమలకు వచ్చి శ్రీవారి చెంతన మొక్కులు తీర్చుకున్నారు. + Tirumala temple Tirumala: నిన్నటి వరకు అతను ఓ స్టార్ హీరో మాత్రమే. కాని ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నటుడి గురించే చర్చ. తమిళనాట…

Read More