శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు దొంగలు.ధర్మవరంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం మెషీన్ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.#apnews #atmrobbery #idfc
Source link
సినిమా స్టైల్ చోరీ- బొలెరోతో ఏటీఎం మెషీన్ మాయం


