ఆటల్లో టాలెంట్ ఉందా..? 9 రోజుల్లో అప్లై చేయండి.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఛాన్స్..! AP Dr YSR Sports School admissions. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 24, 2026 2:48 PM IST ఏపీ ప్రభుత్వం కడపలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, 4 నుంచి 9 తరగతుల వరకు, చివరి తేదీ వచ్చే నెల 2, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది News18 ఆటలంటే ఇష్టం.. మైదానంలో పరుగులు పెడితే ఉత్సాహం.. స్కూల్ స్థాయి పోటీల్లో మెడల్స్ కొట్టేస్తున్నారా..? అయితే అలాంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడల్లో…


