Chicken Price: కొండెక్కిన చికెన్.. కొనలేం.. తినలేం.! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Temple Controversy: అంతర్వేదిలో ఇదేం అపచారం? దివ్య క్షేత్రంలో గోవు మృతి.. 24 గంటలు గడిచినా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 6:45 PM IST Temple Controversy: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో చనిపోయిన గోవు మృతదేహాన్ని 24 గంటలు తొలగించకపోవడంతో దుర్వాసన, భక్తుల ఆగ్రహం, అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు + News18 ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం ఉన్న సమీప ప్రాంతంలో, నవ నరసింహా క్షేత్రమైన ఒక దివ్య క్షేత్రం వెలిసి ఉంది. అలాంటి ప్రాంతంలో అపచారం చోటుచేసుకుంది అంటూ భక్తులు మండిపడుతున్నారు, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం,…

Read More

Water Conservation: జలధారతో రైతులకు మహర్దశ.. పిల్ల కాలువల పునరుద్ధరణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 11, 2026 9:38 PM IST Water Conservation: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జలధార కార్యక్రమంపై సమీక్ష, 3106 చెరువుల ఫీడర్ కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక News18 జిల్లాలోని సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫీడర్ కాలువలు (పిల్ల కాలువలు) పునరుద్ధరించడం ద్వారా ప్రతి నీటి…

Read More

Today Top 10 News: శిధిలాల దిబ్బగా లెబనాన్.. ముగింపు దశకు యుద్ధం: పుతిన్‌ | తెలంగాణ వార్తలు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈనెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు.ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు…

Read More

AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల మందికి ఉచితంగా ‘డీప్ టెక్’ శిక్షణ.. అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? సాధారణ కంప్యూటర్ కోర్సులకు భిన్నంగా, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలబోయే టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. IBM SkillsBuild, ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE), APSSDC మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్తంగా ఈ శిక్షణను అందిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): రోబోటిక్స్ మరియు స్మార్ట్ సాఫ్ట్‌వేర్ తయారీ. క్వాంటమ్ టెక్నాలజీస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్. సైబర్ సెక్యూరిటీ: ఆన్‌లైన్ డేటాను రక్షించే నైపుణ్యాలు….

Read More

AP Weather: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు రేపు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 7:25 PM IST AP Weather: ఉత్తర శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే సూచనలు, ఏపీలో అనేక జిల్లాల్లో పిడుగులతో తేలిక వర్షాలు, కొన్ని చోట్ల వడగాలులు, ఎండ తీవ్రత కొనసాగనుంది + News18 ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం…

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

Chandrababu: AI నుంచి సెమీకండక్టర్ల వరకు.. భారత భవిష్యత్తుపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 11, 2026 5:11 PM IST సీఐఐ వార్షిక సదస్సులో నారా చంద్రబాబు నాయుడు, సీఐఐ పాత్రను కొనియాడుతూ, సంస్కరణలు, AI, క్లీన్ ఎనర్జీ ప్రాధాన్యం, నరేంద్ర మోదీ జాతీయ మిషన్‌కు మద్దతు కోరారు. News18 భారతదేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఒక అద్భుతమైన వేదిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సీఐఐ వార్షిక…

Read More

Murder Case: కాకినాడలో అర్ధరాత్రి దారుణం.. అర్థరాత్రి రోడ్డుపై వెళ్తున్న కానిస్టేబుల్ పీక కోసి కిరాతక హత్య.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 3:24 PM IST Murder Case: కాకినాడ గాంధీనగర్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి నాగేశ్వరరావు అర్ధరాత్రి దుండగుల చేతిలో హత్య, కక్షలు లేదా మద్యం వివాదం కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు + News18 కాకినాడ అర్ధరాత్రి ఒకసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కాకినాడ నగరంలో ప్రజలను రక్షించే పోలీసుల్ని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. దీంతో నగరంలో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న…

Read More

Newly Bride Suicide: బయటపడ్డ లేడిస్ హాస్టల్ నిర్వాహకుడి సీక్రెట్ వ్యవహారం.. పెళ్లైన 45 రోజులకే నవవధువు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 2:33 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. సరిగ్గా పెళ్లైన 45 రోజుల వ్యవధిలోనే భర్త పెట్టే టార్చర్ భరించలేక ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది. Newly Bride Suicide Newly Bride Suicide: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి….

Read More