Summer Crime Alert: దాహం అవుతోంది మంచినీళ్లు ఇవ్వమని అడిగి.. ఎంపీపీకే షాక్ ఇచ్చిన ఆగంతకులు |
Last Updated:May 11, 2026 12:52 PM IST Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చోరీలు చేసేందుకు దొంగలు వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా, వింతగా ఉంటున్నాయి. కనీసం ఆలోచనకు కూడా తట్టనంలా ఉంటున్నాయి. ఆకలి, దాహం పేరుతో ఇళ్లు, ఆఫీసుల దగ్గరకు చేరుకొని అక్కడున్న భౌతిక, స్థానిక పరిస్థితులను పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకొని చోరీలు చేస్తున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. summer crime alert Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం…


