నర్సాపూర్, బెంగళూరు మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ బోగీ 1, థర్డ్ ఏసీ బోగీలు 3, స్లీపర్ బోగీలు 14, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ రేక్ 2 ఉంటాయి. మొత్తం 24 బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



