ఏపీకి జోరుగా నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మే 26 వ తేదీకి కేరళ తీరానికి తాకనున్నాయి. వచ్చేనెల జూన్ 5వ తేదీకి రాయలసీమకు కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు 10వ తేదీ నాటికి విస్తరిస్తాయి. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. #aprains #apweather #monsoon
Source link


