Weather Update: ఏపీపై చక్రవాత తుపాను.. తెలంగాణపై ద్రోణి.. వాతావరణ రిపోర్ట్ |


 భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తాయి. అందువల్ల ఈ నాల్రోజుల ఎండల తర్వాత మనం చల్లని వాతావరణం చూడగలం. (All Images credit - zoom.earth) భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తాయి. అందువల్ల ఈ నాల్రోజుల ఎండల తర్వాత మనం చల్లని వాతావరణం చూడగలం. (All Images credit - zoom.earth)

భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తాయి. అందువల్ల ఈ నాల్రోజుల ఎండల తర్వాత మనం చల్లని వాతావరణం చూడగలం. (All Images credit – zoom.earth)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *