VIPs Visited Tirumala Temple | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు



తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి వివేక్., నిర్మాత బండ్ల గణేష్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *