ఆరు అడుగుల గంగమ్మ శిరస్సు.. పలమనేరు జాతరలో భక్తులకు గూస్‌బంప్స్ ఖాయం..! Gangamma Jathara. |
Last Updated:May 23, 2026 7:00 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ + News18 అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ…..


