cm chandrababu on ap law and order | మహిళలపై నేరాలకు పాల్పడితే అది చివరిరోజు..



మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులకు అదే వారి జీవితంలో చివరి రోజవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, దోషులను ఉపేక్షించే ప్రసక్తే లేదని పాలకులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *