Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు
హరీశ్‌రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్‌ను దాచిపెట్టారు బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…


