ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Source link
CM Chandrababu Fires On YS Jagan | జగన్ పై సీఎం చంద్రబాబు సీరియస్


