ఫ్యామిలీ కాల్ లేదు.. బతికే ఉన్నారా..? విశాఖలో ఇరాన్ స్టూడెంట్స్ కన్నీటి గాథ..! tears of war fear visakhapatnam support for iranian girl students. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 11, 2026 7:12 PM IST ఇరాన్‌కు చెందిన ఇద్దరు డి ఫార్మసీ విద్యార్థినులు యుద్ధం వల్ల కుటుంబంతో సంబంధం కోల్పోయి ఆందోళనలో, విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వక్ఫ్ బోర్డ్ ఆర్థిక సహాయం అందించారు + విశాఖలో ఇరాన్ విద్యార్థులు ఆవేదన..! విదేశాల్లో చదువుకోవడానికి వచ్చి కలల్ని సాకారం చేసుకోవాలని ఆశించిన ఇద్దరు యువతులు, ఇప్పుడు యుద్ధ భయంతో కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్‌కు చెందిన జీనాబ్ మహమ్మది, సాల్మన్ మహమ్మదీ…


