News Desk

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More

కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన – Visalaandhra

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

నాసా ఆర్టెమిస్ 2 చంద్రయాత్ర విజయవంతం, ఒరాయన్ పసిఫిక్‌లో సురక్షిత ల్యాండింగ్, అపోలో 13 దూర రికార్డు బద్దలు, మిషన్ చారిత్రాత్మక మైలురాయి Source link

Read More

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్…

Read More

పర్యావరణానికి ఫ్రెండ్లీ సొల్యూషన్.. వెదురు ఉత్పత్తులతో రాజాం ట్రెండ్..! bamboo eco-friendly products |

Last Updated:Apr 11, 2026 10:36 PM IST రాజాం లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో వెదురు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, ప్లాస్టిక్ కు బదులుగా బాటిల్స్ సహా ఉత్పత్తులు Amazon Flipkart లో విక్రయం + ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వాటర్ బాటిల్స్ ఉత్పత్తుల తయారీ పర్యావరణ పరిరక్షణ దిశగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, జీఎంఆర్ వరలక్ష్మి…

Read More

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం…

Read More

Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v

పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున…

Read More

Dowry Harassment: వరకట్న వేధింపులకు కోర్టు కఠిన శిక్ష.. నిందితులకు 6 నెలల జైలు! dowry harassment case. |

Last Updated:Apr 11, 2026 9:08 PM IST తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో భర్త హేమకృష్ణ, అత్త సావిత్రి, మామ సుబ్రమణ్యానికి ఆరు నెలల జైలు, పది వేల రూపాయల జరిమానా విధించింది వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష..! మహిళలపై జరుగుతున్న వరకట్న వేధింపుల కేసులో తిరుపతిలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో…

Read More

ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం..

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల సంఘ సేవకులు పోలా ప్రభాకర్ తో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్ డి టి సేవల అధ్యయనకర్త సత్య నిర్ధారణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం నుండి శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ అధినేత లక్ష్మయ్య, కళ్యాణదుర్గం స్వచ్ఛంద కార్యకర్త,…

Read More