Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి |
Last Updated:May 15, 2026 2:21 PM IST Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. + fuel saving India Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని…


