Uttar Pradesh Deadly Storm 2026: యూపీ వాతావరణంలో వచ్చిన మార్పేంటి? ఏపీ, తెలంగాణలో అలా అవుతుందా?
Uttar Pradesh Deadly Storm 2026: ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది మామూలు తుపాను కాదు. సడెన్‌గా వచ్చింది. అప్పటివరకూ అసలు మేఘాలే లేవు. జల్లులు కూడా పడవు అనుకునే పరిస్థితి. అలాంటిది భయంకరమైన తుపాను ఎలా వచ్చింది? అక్కడి వాతావరణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. Source link


