హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి..
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశిపూర్వకంగా…


