అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

Gas Cylinder Price Hike: ప్రజల గుండెల్లో సిలిండర్ మంట.. వంటింట్లో తంటా! ఏపీలో భారీగా పెరిగిన సిలిండర్ ధరలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 6:39 AM IST ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. పెరిగిన గ్యాస్ ధరలు Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ…

Read More

కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 24, 2026 8:11 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం. + సత్యసాయి జిల్లాలో బాంబు  కలకలం…. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి…

Read More

టీటీడీ గోశాలకు 180 లారీల ఎండుగడ్డి విరాళం.. రైతుల సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు!

తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link

Read More

ఒకే రాతిలో సీతారామలక్ష్మణులు.. ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రత్యేకతలు ఇవే..!

శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్టలో విజయనగర శిల్పకళ వైభవంతో ప్రసిద్ధి. 2015లో టిటిడిలో విలీనం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1న కల్యాణోత్సవం. Source link

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

హరీశ్రావు అసత్య ప్రచారాలు – Visalaandhra

బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరగలేదు 40 లక్షల టన్నులు మాయమైందనడం అబద్ధం పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు సింగరేణి ప్రతిష్టను దెబ్బతీయొద్దు: కూనంనేని విశాలాంధ్ర- హైదరాబాద్ : సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…

Read More

ఏఐ కంటెంట్‌పైకేంద్రం ఆదేశాలు – Visalaandhra

న్యూదిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. ఏఐ కంటెంట్‌ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టంచేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను…

Read More

శింగనమల వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..? – Visalaandhra

2029 టికెట్ కోసం ఇప్పటినుంచే బలప్రదర్శన..! విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు దారితీస్తున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పోస్టర్ల రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్య పోరుపై కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.పార్టీ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు, సోషల్…

Read More

వన్ప్లస్ ఎన్6 ఆవిష్కరణ – Visalaandhra

న్యూదిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్ప్లస్ ఈ రోజు వన్ప్లస్ ఎన్6ను విడుదల చేసింది. రూ. 25,000 లోపు విభాగంలో అంచనాలను పునర్నిర్వచించడానికి రూపొందించిన స్మార్ట్ఫోన్ ఇది. దీని ప్రధాన ఆకర్షణ ఈ విభాగంలోనే అతిపెద్దదైన 8,000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, ఇది ఒకే ఛార్¨పై మూడు రోజుల వరకు పనిచేయగలదు. వన్ప్లస్ ఫ్లాగ్‌షిప్ల నుండి ప్రేరణ పొందిన సొగసైన, అధునాతన రూపంలో, 120 హెచ్ జెడ్ డిస్ప్లే, ఆక్సిజన్ఓఎస్ 16తో పాటు, ఎన్6 చాలా…

Read More