Monsoon Rain: నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడతారు? కంటికి కనిపించని గాలుల్ని ఎలా గుర్తిస్తారు?



Monsoon Rain: మన ఇంటికి రోజులో చాలాసార్లు గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిలో రకాలను మనం గుర్తించలేం. ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. మరి భారత వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడుతోంది? వాటి రాకను ఎలా గుర్తిస్తోందో, ఎలా ట్రాక్ చేస్తోందో తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *