విజయవాడలో ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని P. V. N. మాధవ్ ప్రత్యేకంగా బెంగాల్ స్పెషల్ ‘ఝల్మురి’ పంపిణీ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాలను నిర్వహించారు.
Source link
BJP Leaders Celebrate with Jhal Muri in Ap | ఏపీలో బెంగాల్ స్పెషల్ ఝల్ మురి బీజేపీ నేతల సంబరాలు


