Weather News: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ హెచ్చరిక! | తెలంగాణ వార్తలు
ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సూర్య పేపర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 55 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. గరిష్ట ప్రభావిత ప్రాంతాలు మార్కాపురం, మన్యం,చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…


