ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఎండలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Source link