వ్యాపారస్తుల ఇబ్బందులు తీర్చండి.. – Visalaandhra
మంత్రికి విన్నవించిన ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;;ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగు రాష్ట్ర బీసీమహిళా అధ్యక్షురాలు సంకారపుజయశ్రీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల ఇబ్బందులను, సమస్యలను తీర్చాలని కోరుతూ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ రిటైల్ చైన్ల , మార్వాడీల వ్యాపారం వల్ల…


