బెంగాల్లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పు తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.మాజీ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుసగా రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈడీ,ఆదాయపు పన్ను(ఐటీ)దర్యాప్తులు కొనసాగుతుండగా,ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పలువురు ప్రముఖులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య మరో కీలక పరిణామంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల…


