మన్యం వేసవి వినోదం ప్రారంభం.. స్టూడెంట్స్‌కు స్పెషల్ టికెట్ ఆఫర్లు..! Manyam Summer Fun program |
Last Updated:Apr 05, 2026 4:31 PM IST పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వేసవి వినోదం ప్రారంభం, ఐటీడీఏ పార్కుల్లో విద్యార్థులకు తక్కువ టికెట్ ధరలు, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం, పనిదినాల్లోనే రాయితీలు. మన్యం వేసవి వినోదం కార్యక్రమానికి శ్రీకారం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు వేసవి సెలవులు మరింత ఆనందంగా, సార్థకంగా మారబోతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా “మన్యం వేసవి వినోదం” కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను…


