నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం.. ప్రపంచానికి సనాతన సందేశం.. టీటీడీ భారీ ప్లాన్..! srivari temple in netherlands grand project under ttd |
Last Updated:Apr 04, 2026 10:55 PM IST నెదర్లాండ్స్‌లో 33.5 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి టీటీడీ, ఎస్ వీ కే కలిసి రూ.250 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం, యూరప్ భక్తులకు కొత్త పుణ్యక్షేత్రం నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం..! తిరుమల శ్రీవారి మహిమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో…


